UNDER 20,000 BEST PHONES : 20 వేలల్లొ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఫ్యూచర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !

UNDER 20,000 BEST PHONES : 20 వేలల్లొ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఫ్యూచర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !

1.Realme P4 5G ముఖ్యమైన ఫీచర్లు

అన్ని ఫ్యూచర్లు క్రిందా ఉన్నాయి.


డిస్‌ప్లే ( Display)

  • 6.77 అంగుళాల Full hd
  • AMOLED డిస్‌ప్లే
  • 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.PHONES
  • ​ఇది మంచి పెద్ద ఫుల్ HD డిస్ప్లే వస్తుంది. ఇరవై వెలలో బెస్ట్ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ తో వస్తుంది వీడియోలు మంచిగా చూడచ్చు.

బ్యాటరీ & ఛార్జింగ్ ( Battery&  Charging)

  • 7000mAh భారీ బ్యాటరీ
  • ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇందులో స్పెషల్ ఈ బాటరీ 7000 mah అతి పెద్ద బాటరీ తో పాటు 80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది రెండు రోజులు పూర్తిగా ఉపయోగించవచ్చు. బాక్స్ లో చార్జర్ వస్తుందొ లేదో పూర్తిగా తెలియలేదు.

ప్రాసెసర్ ( Processor)

  • MediaTek Dimensity 7400 Ultra 5G చిప్‌సెట్
  • ఈ ప్రాసెసర్ తో 5 G నెట్వర్క్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. అలాగే డైలీ ఉస్ కి కొన్ని గేమ్ కి మంచి ఎలాంటి లాగ్ లేకుండా వర్క్ అవుతుంది.

కెమెరా ( Camera)

  • ​ముందు: 16MP సెల్ఫీ కెమెరా
  • ​వెనుక: 50MP ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఫోన్స్

ఈ కెమెరా తో మంచి వీడియోస్ రికార్డు చేయచ్చు. అలాగే బ్యాక్ కెమెరాతో మంచి ఫొటోస్ కెప్టర్ చేయచ్చు తీయవచ్చు. ముందు కెమెరా తో బెస్ట్ ఫొటోస్ తీయవచ్చు ఎంత జూమ్ చేసిన క్యాలిటీ బాగా ఉంటాయి.


డిజైన్ ( Design)

  • ఇది కేవలం 7.58mm  thickness కలిగి ఉండి, చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీనికి IP65 రేటింగ్ (దుమ్ము మరియు నీటి రక్షణ) ఉంది.

ముఖ్యంగా ఈ మొబైల్ 7000 mah 80 w చార్జర్ వంటివి . మీరు బాటరీ లవర్స్ అయితే ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు.

2.Moto G86 Power 5G

Moto G86 Power 5G ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు క్రిందా ఉన్నాయి.


డిస్‌ప్లే ( Display)

  • 6.7 అంగుళాల Super HD (1.5K) pOLED కర్వ్‌డ్ డిస్‌ప్లే
  • ఇది 120Hz రిఫ్రెష్ రేట్
  • 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఈ display HD (1.5K) pOLED కర్వ్‌డ్ డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో మొబైల్ చాలా స్ముత్ గా వర్క్ అవుతుంది అని చెప్పాలి.


​బ్యాటరీ & ఛార్జింగ్ ( Battery&  Charging)

  • 6,720 mAh battery
  • 33W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇందులో కూడా పెద్ద బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒకటి నుండి రెండు రోజులు బ్యాటరీ backup వస్తుంది. అలాగే ఇది 33 W ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది అని వీళ్ళు చెబుతున్నారు.

​కెమెరా (camera)

  • ​ముందు: 32MP సెల్ఫీ కెమెరా
  • ​వెనుక: 50MP ప (Sony LYT-600 సెన్సార్, OIS సపోర్ట్) + 8MP అల్ట్రా-వైడ్.

ఇందులొ కెమెరా బాగానే ఉంటుంది. నోరల్ గా మంచిగా వీడియోస్ రికార్డు చేయచ్చు.


ప్రాసెసర్ (Processor)

  • MediaTek Dimensity 7400 (4nm)


ఇతర ఫీచర్లు (Other Futures)

  • IP68/IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
  • ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్


3.POCO X7 5G ఫ్యూచర్లు క్రింది విదంగా ఉన్నాయి.


డిస్‌ప్లే ( Display)

  • 6.67 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
  • 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • 120Hz రిఫ్రెష్ రేట్

పెద్ద AMOLED డిస్‌ప్లే మంచి రీ ఫ్రెష్ రేట్తో స్మూత్ గా వర్క్ అవుతుంది.


ప్రాసెసర్ (Processor)

  • MediaTek Dimensity 7300 Ultra (4nm)


​బ్యాటరీ & ఛార్జింగ్ ( Battery&  Charging)

  • 5500mAh బ్యాటరీ
  • 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఇది కూడా ఒక మంచి బ్యాటరీ కాని 5500 mah మాత్రమే ఉంది. కాని 45 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.


కెమెరా (Camera)

  • ​ముందు: 20MP సెల్ఫీ కెమెరా
  • వెనుక: 50MP మెయిన్ (Sony LYT-600 సెన్సార్, OIS సపోర్ట్) + 8MP + 2MP మాక్రో లెన్స్
  • ఇది కూడా మంచి వీడియోస్ తీసుకోవచ్చు. బ్యాక్ ఫ్రెంట్ రెండిలో కూడా.

ఇతర ఫీచర్లు

  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పై పనిచేస్తుందిIP68/IP69 రేటింగ్ (నీరు మరియు దుమ్ము రక్షణ)డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • ఈ ఫోన్ చాలా బాగా వర్క్ అవుతుంది.

4.Samsung Galaxy A35 5G ఫీచర్లు క్రిందా ఇవ్వబడాయి.


డిస్‌ప్లే ( Display)

  • 6.6 అంగుళాల Super AMOLED ఇన్ఫినిటీ-O డిస్‌ప్లే.
  • ఇది 120Hz రిఫ్రెష్ రేట్
  • మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది
  • మంచి స్ముత్ గా పని చేస్తుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పని చేస్తుంది.


ప్రాసెసర్ (Processor)

  • Exynos 1380 (5nm) ఆక్టా-కోర్ చిప్‌సెట్‌

బ్యాటరీ & ఛార్జింగ్ ( Battery&  Charging)

  • 5000mAh బ్యాటరీ
  • 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది

UNDER 15,000 BEST PHONES : 15 వేలల్లొ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఫ్యూచర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !

కెమెరా (Camera)

  • వెనుక: 50MP మెయిన్ కెమెరా + 8MP + 5MP మాక్రో లెన్స్.
  • ముందు: 13MP సెల్ఫీ కెమెరా PHONES
  • మంచిగా కెమెరతో 4 k లో వీడియోస్ రికార్డు చేయచ్చు.

ఇతర ఫీచర్లు

  • IP67 రేటింగ్‌తో వస్తుంది
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 పై పనిచేస్తుంది.
  • 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్
  • 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి
  • ఎక్కువ సంవత్సరాల అప్డేట్ లను ఈ మొబైలొ వస్తాయి. అన్నిటి కన్నా ఎక్కువ సంవత్సరాలు అప్డేట్స్ వస్తాయి

ఈ పై మొబైల్స్ అన్ని ఇరవై వేలకె వసున్నాయి. ఇందులో ఫ్యూచర్స్ అన్ని బాగా చదవండి.

2 thoughts on “UNDER 20,000 BEST PHONES : 20 వేలల్లొ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఫ్యూచర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !”

Leave a Comment